Telugu Funny Sms Jokes In Telugu- పొదుపరి భర్తతో తిప్పలు
పొదుపరి భర్తతో తిప్పలు
భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా
ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.
0 comments:
Post a Comment