Telugu funny sms joke in telugu Daughter And Dad
కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు “అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం
భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?” అరిచాడు. “వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?” అడిగింది కూతురు.
0 comments:
Post a Comment