(జడ్జి దొంగతో)
జడ్జి : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ?
దొంగ : అయితే చూపించండి .
జడ్జి : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ : చూశారుగా నా పర్ఫామేన్స్ .
నచ్చితే DTA DONGA అని టైప్ చేసి 65656 కి S M S చేయండి.
Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)

0 comments:
Post a Comment