ఒక పంజాబ్ న్యూస్ పేపర్ లో ఈ విధంగా న్యూస్ వచ్చింది
” 50 % సర్దార్లు బుర్రలేని వాళ్ళు ” అని …
దాంతో సర్దార్లందరికి కోపం వచ్చింది చాలా గొడవ చేసారు…
మర్నాడు మళ్ళీ ఆ పేపరు వాళ్ళు సరిదిద్దారు ..
’50 % సర్దార్లకి బుర్ర ఉంటుంది ” అని అంతే సర్దార్ల గొడవ సద్దుమణిగింది…

0 comments:
Post a Comment