Telugu Kavitha in Telugu: కరుగుతున్న కాలం లో,
కరుగుతున్న కాలం లో,ఏమి లేకుండా
అంతరించిన ఆలోచనలతో
అస్తవ్యస్తమైన జీవన విధానంతో
కృత్రిమమైన నవ్వును
పెదాలకు అతికించుకుని
ఆనందిస్తున్నామని
బతికేస్తున్నారు
అదే అస్థిత్వమనుకుంటూ.. పిచ్చిగా !!
sms2all. Copyright 2010 All Rights Reserved | Designed for blogwidgetbox | Powered by Blogger
0 comments:
Post a Comment